Home
Joe Burns
Joe Burns News
-
T20 World Cup: తొలి మ్యాచ్‌లో భారత్‌తో.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో! ఇప్పటికీ నమ్మలేకపోతున్నా
Italy Cricket Team Captain Joe Burns on T20 World Cup 2026: ఫుట్‌బాల్‌కు పేరుగాంచిన ఇటలీ.. క్రికెట్లో టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐరోపా టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో సత్తాచాటిన ఇటలీ.. భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చే 2026 టీ20 ప్రపంచకప్‌లో ఆడనుంది. క్రికెట్లో ఐసీసీ టోర్నీకి అర్హత సాధించడం ఇటలీకి ఇదే మొదటిసారి కావడం విశేషం. టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడంతో ఇటలీ క్రికెటర్లు ఆనందంలో మునిగితేలుతున్నారు.… -
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో ఇటలీ.. టాప్ టీమ్స్‌తో కలిసి పోటీ!
క్రికెట్లో చిన్న దేశమైన ఇటలీ చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్ కు అర్హత సాధించింది. ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి సారి అంతర్జాతీయ వేదిక మీద టాప్ టీమ్స్ తో కలిసి పొట్టి వరల్డ్ కప్ ఆడనుంది. ఇక ఓవరాల్ గా ఈ టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న 25వ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం హాగ్ వేదికగా జరుగుతున్న యూరప్ క్వాలిఫైయర్స్ లో ఫైనల్ మ్యాచ్ ఇటలీ, నెదర్లాండ్స్ మధ్య జరిగింది. అయితే…
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!