Canara Bank Recruitment 2025: ఇది నిజంగానే గుడ్ న్యూ్స్.. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం వచ్చింది. కెనరా బ్యాంక్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ అయిన కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (CBSL), ట్రైనీ (సేల్స్, మార్కెటింగ్) పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కానీ.. ఈ కానీ ఏంటనేది ఈ…