Reliance Jio Happy New Year 2026: భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్తగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ పేరుతో ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించింది. ఈ తాజా అప్డేట్‌లో మూడు కొత్త రీచార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. డేటా, కాలింగ్‌తో పాటు భారీ OTT కంటెంట్, ఆధునిక AI సేవలను బండిల్ చేయడమే ఈ ప్లాన్స్ ప్రత్యేకత. ప్రత్యేకంగా గూగుల్‌తో భాగస్వామ్యంలో భాగంగా.. Google Gemini Pro AI…