మొబైల్ యూజర్లకు టెలికాం కంపెనీలు తక్కువ ధరలోనే ఎక్కువ బెనిఫిట్స్ ను అందిస్తున్నాయి. అంతే కాదు నెల రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులో ఉంచుతున్నాయి. 28 రోజులు కాకుండా నెల మొత్తం వ్యాలిడిటీ ఉండే రీఛార్జ్ ప్లాన్స్ ను కావాలనుకుంటే జియో, ఎయిర్ టెల్, విఐ కంపెనీలు యూజర్లకు పలు ప్లాన్స్ ను అందుబాటులో ఉంచాయి. ఈ ప్లాన్స్ తో అన్ లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ ఎంఎస్ మరెన్నో బెనిఫిట్స్ ను పొందొచ్చు.…