ప్రముఖ తైవాన్ నటుడు జిమ్మీ వాంగ్ యు కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు జాకీచాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘ఇది షాకింగ్ న్యూస్. మరో మార్షల్ ఆర్ట్స్ హీరో మనల్ని వీడాడు. కుంగ్ ఫూ సినిమాలకు మీరు అందించిన సహకారం, యువ తరాలకు పలికిన మద్దతు, అందజేసిన జ్ఞానం పరిశ్రమలో ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మీ సినిమాలు అభిమానుల హృదయాల్లో ఎప్పుడూ నిలిచి ఉంటాయి. మేము నిన్ను మర్చిపోలేము’ అన్నారు. జిమ్మి వాంగ్ వయసు 79…