ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటను దారుణంగా అమమానించారు ఓ గ్రామ పెద్దలు. అయితే ఎక్కువ వేరే కులం అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే.. హత్య చేయడమో.. లేక విడదీయడమో చేస్తూంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ జంటకు చెప్పుల దండ మెడలో వేసి రోడ్లపై ఊరేగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక భారీ కొండచిలువ ఒక నక్కను మింగి, కొద్దిసేపటికే దాన్ని మళ్లీ బయటకు వదిలేసింది. నక్క చాలా పెద్దగా ఉన్నట్లుంది.. కాసేపటికే ఉమ్మేసింది. ఈ కొండచిలువ దాదాపు 15 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని బలేదిహా గ్రామ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు ఆ పామును చూసి ఆశ్చర్యపోవడంతో పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ తన…
మత్తులో మనిషి ఏమి చేయగలడో అతని ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ తాగుబోతు మత్తులో కొండచిలువను తీసుకుని మెడకు చుట్టుకున్నాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిహార పంచాయతీ కితాసోటి ఖుర్ద్ గ్రామంలో జరిగింది.