Home
Jewellery Shop
Jewellery Shop News
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
కరీంనగర్ లో కాల్పుల కలకలం రేపాయి. ప్రముఖ పీఎంజే జ్యువెల్లర్స్ షాపులోకి తుపాకులతో చొరబడ్డ ఐదుగురు దొంగలు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా బంగారం ఆభరణాలు దోపిడీ చేసినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం తెలియగానే కరీంనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా తప్పించుకున్నారు అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీటీవీ… -
Theft: కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా.. రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కొట్టేసిన మహిళ(వీడియో)
బంగారం ధరలేమో భగ్గుమంటున్నాయి. కొనాలంటే లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళ బంగారం కొనేందుకు షాప్ కు వెళ్లి చేతివాటం ప్రదర్శించింది. కొనడం ఎందుకు కొట్టేస్తే పోలా అనుకుందో ఏమోగాని మొత్తానికి రూ. 6 లక్షలు విలువ చేసే నెక్లెస్ ను కాజేసింది. దీనికి సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో చోటు చేసుకుంది. Also Read:AP Cabinet: ఎల్లుండి ఏపీ కేబినెట్ భేటీ..… -
UP: ఘజియాబాద్‌లో భారీ దోపిడీ.. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో వచ్చి చోరీ
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఫుడ్ డెలివరీ ఏజెంట్ల వేషంలో వచ్చి నగల షాపు దోచుకెళ్లారు. సిబ్బందిని బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Jewellery Shop Robbery: నగల దుకాణంలో చోరీ.. కాల్పులు జరిపిన దుండగులు.. (వీడియో)
Jewellery Shop Robbery: రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారా జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ దుకాణంపై కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న ఉద్యోగులను, యజమానిని కొట్టారు. ఈ సందర్భంగా దుండగులు తుపాకీతో దాడి చేసి షాపులోని ఉద్యోగులను గాయపరిచారు. షాపులో ఉంచిన ఆభరణాలను కూడా బ్యాగులో వేసుకుని పారిపోయారు. బయటకు పరుగెత్తుతుండగా., దుండగులు కాల్పులు జరపడంతో గార్డు, జ్యువెలర్స్… -
Jewellery Shop: జ్వువెలరీ షోరూం గోడకు కన్నం వేసి.. రూ. 25 కోట్లు నగలు దోపిడీ
దేశ రాజధాని ఢిల్లీలోని జంగ్‌పురాలోని భోగల్‌లో ఓ భారీ చోరీ జరిగింది. ఢిల్లీలోని భోగల్‌లోని ఉమ్రావ్ జ్యువెలర్స్ షోరూంలో అర్థరాత్రి దొంగలు చొరబడి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. -
Heavy Rains: బెంగళూరులో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రూ. 2 కోట్ల బంగారం
బెంగళూరులో గత రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమాని తీవ్రంగా నష్టపోయాడు. -
Verity Theft: దొంగతనానికి సొరంగం తవ్వారు.. సారి చెప్పి జారుకున్నారు
Verity Theft: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. జరిగింది అనుకునే కంటే ప్రయత్నించారు అనేది ఉత్తమమేమో.. ఎందుకంటే అక్కడ ఏం పోలేదు..
తాజావార్తలు
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!