జీవిత రాజశేఖర్ అనే పేరుని ప్రత్యేకించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. 1984లో కెరీర్ స్టార్ట్ చేసిన జీవిత అతి తక్కువ కాలంలోనే 40కి పైగా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జీవిత రాజశేఖర్ 1990లో చేసిన ‘మగాడు’ అనే సినిమా తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి నెమ్మదిగా దూరమైనా జీవిత, యాక్టింగ్ కి దూరమై డైరెక్షన్ ని దగ్గరయ్యింది. ఇప్పటివరకూ నాలుగు…