కింగ్ ఖాన్ షారుఖ్, కోలీవుడ్ మోస్ట్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా జవాన్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ కోసం షారుఖ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ కి వాయిదా పడిన ఈ మూవీ ప్రీవ్యూని మేకర్స్ రిలీజ్ చేసారు. దాదాపు రెండు నిమిషాల ప్రీవ్యూ చూస్తే పీక్ కమర్షియల్ సినిమా కనిపించడం గ్యారెంటీ. షారుఖ్ ఖాన్…
పదేళ్ల తర్వాత ఇండస్ట్ హిట్ ఇచ్చిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, తనని బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేసాడు. యావరేజ్ సినిమాతో 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ హిట్ కొట్టాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొడితే ఎలా ఉంటుందో ‘పఠాన్’ సినిమా నిరూపించింది. అయిదేళ్లుగా సినిమా చేయకపోయినా, పదేళ్లుగా హిట్ అనేదే లేకపోయినా షారుఖ్ క్రేజ్ ఇంచ్ కూడా తగ్గదని పఠాన్ సినిమా ఘనంగా చాటింది. 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్, 2023లో మరోసారి బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తున్నాడు. తన కంబ్యాక్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి, వెయ్యి కోట్ల హీరోగా మారాడు. దాదాపు పదేళ్ల తర్వాత షారుఖ్ కొట్టిన హిట్, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులని బ్రేక్ చేసింది. పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ ని మళ్లీ టాప్ 1 ప్లేస్ లో కూర్చోబెట్టింది, షారుఖ్ ఖాన్ ఫాన్స్ ని కూడా లైం లైట్ లోకి తీసుకోని వచ్చింది. ఈ హిట్ తో షారుఖ్ ఫాన్స్ సోషల్ మీడియాలో కూడా…