Shah Rukh Khan Jawan Movie Clip Leaked Again: షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ జవాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక అంతేకాక సినిమా మీద క్యూరియాసిటీని పెంచేందుకు మేకర్స్ ప్రతి చిన్న విషయాన్ని వదలడం లేదు. ఇక ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ముందే మేకర్స్‌కి…