ఎలక్ట్రిక్ వాహనాలు అద్భుతమైన ఫీచర్లు.. నయా టెక్నాలజీతో అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు కొత్త మోడల్స్ ను విడుదల చేస్తున్నాయి. కానీ జపనీస్ కంపెనీ ఐకోమా మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా ఎలక్ట్రిక్ బైక్ ను సృష్టించింది. ఈ కంపెనీ మడతపెట్టే, ఉపయోగంలో లేనప్పుడు సూట్‌కేస్ లాగా మారే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. దీని పేరు టాటామెల్. దీనికి దిగువన చక్రాలు కూడా ఉన్నాయి, కాబట్టి మీరు దీన్ని సాధారణ సూట్‌కేస్ లాగా తీసుకెళ్లొచ్చు. మడతపెట్టి…