అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాహ్నవి కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో జాన్వీ షేర్ చేసిన హాట్ పిక్స్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరోసారి బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. సూర్యాస్తమయంలో బీచ్ లో పొట్టి బట్టలు ధరించి కన్పించింది జాన్వీ. ఈ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి.…