నటిగా జాన్వీ కపూర్ ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. కానీ, ఆమె నాటి అనటంతో మాత్రం ఎవరికీ సందేహం లేదు! ఇంతకీ, ఈ మన నాటీ నటీమణి ఏం చేసిందంటారా? తన సొషల్ మీడియా ఫాలోయర్స్ కి మరొక్కసారి హాట్ పిక్స్ తో బికినీ ట్రీట్ ఇచ్చింది! జాన్వీ ఇలా తన జాణతనంతో కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేయటం ఆన్ లైన్ లో కొత్తేం కా�