Home
Jananayagan
Jananayagan News
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
Bobby Deol: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా కెరీర్‌ను చూస్తే ‘యానిమల్’ కి ముందు.. ఆ తర్వాత అన్నంత రేంజ్లో మారింది. నిజానికి ఈ స్టార్ యాక్టర్‌కి యానిమల్ కంటే ముందు సరైన బ్రేక్ లేదు. ఎప్పుడైన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్ హీరోగా తెరకక్కిన యానిమల్ అనే సినిమాతో చాలా కాలం తర్వాత బాబీ డియోల్ ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిపోయారు.… -
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
‘రాజా సాబ్’, ‘జననాయగన్’, ‘నాగబంధం’… ఇవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు పల్టీ కొట్టాయి? కథ నచ్చలేదు అన్నది ఒక రీజన్ మాత్రమే, అసలు మెయిన్ రీజన్ మరొకటి ఉంది. 100 కోట్లతో పూర్తి చేయాల్సిన సినిమాను 200 కోట్లతో ఎందుకు తీస్తున్నారు? ఏడాదిలోగా పూర్తి చేయాల్సిన సినిమాని రెండు మూడేళ్ళు తీస్తూనే ఉంటారు. రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అంటే మన హీరోలకు నామోషి. హీరో క్రేజ్ కు మించి ఖర్చు పెడితే దెబ్బ తినాల్సిందేనా? ‘కాస్ట్ ఫెయిల్యూర్’… -
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
జననాయకుడు విడుదలకి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. జులై 23న రిలీజ్ కాబోతున్న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. 30 దేశాల్లో 8 వేల స్క్రీన్స్‌లో స్క్రీనింగ్ కాబోతుంది. టాలీవుడ్ ఫిల్మ్ భగవంత్ కేసరికి రీమేక్ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్టయ్యాయి. తమిళనాడులో హాట్ కేకుల్లా అమ్మడౌతున్నాయట టికెట్స్. జననాయగన్ ప్రమోషన్స్‌లో దర్శకుడు హెచ్ వినోద్ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.… -
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
మలయాళ చిత్రం ‘ప్రేమలు’ డబ్బింగ్ తో తెలుగు ఆడియన్స్ కి మమిత బాగా దగ్గరైంది. రాజమౌళి సైతం ఈ అమ్మడి యాక్టింగ్ కు ఫిదా అయిపోయాడు. కట్ చేస్తే తెలుగు, తమిళం, మలయాళం అన్న తేడా లేకుండా బిజీ అయిపోయింది. ప్రేమలు తర్వాత తెలుగులో రిలీజ్ అయిన ‘డ్యూడ్’ లో ప్రదీప్ రంగనాథన్, మమిత యాక్టింగ్ లో పోటీ పడి మరీ మెప్పించారు. స్టార్ హీరోల పక్కన మమిత డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తోంది. సూర్య, విజయ్… -
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
విజయ్ టీవీకే (TVK) పార్టీ పెట్టినప్పుడు, సీఎం కుర్చీ తర్వాత సంగతి, ఎన్ని సీట్లు వస్తాయి అని మాట్లాడుకున్నారు. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ, పొలిటికల్ గా సెంచరీ దాటి 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచేసింది. మరి సినిమాల్లో విజయ్ 1000 కోట్ల సంగతి ఏంటి? చివరి సినిమాతో అయినా ఆ కల తీర్చుకుంటాడా? ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీ కంటే తమిళ ఇండస్ట్రీ పద్ధతి. సింగపూర్, మలేషియా, శ్రీలంకలో తమిళ చిత్రాలు భారీ వసూళ్లు… -
Kiran Abbavaram: జన నాయగన్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదు !
Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరంకు కోలీవుడ్ సినిమాలు పెద్ద మైనస్‌గా మారుతున్నాయా? ప్రతిసారి ఆయన సినిమా రిలీజ్ టైమ్‌లో ఏదో ఒక పెద్ద తమిళ సినిమా పోటీకి వచ్చి హిట్ కొట్టేయడం కిరణ్ కెరీర్‌కు బ్రేకులు వేస్తోందా? అనేలా ఆయన సినిమాలకి తమిళ సినిమాలు అడ్డుపడుతున్నాయి. ఇక తాజాగా కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఇదే విషయం మీద కిరణ్ అభవరం క్లారిటీ ఇచ్చాడు. పలుమార్లు బాక్సాఫీస్… -
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జననాయగన్‘. విజయ్ ఆఖరి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెన్సార్ బోర్డుతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా రన్టైమ్కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్… -
CM Vijay: సీఎం అయ్యాక పేరు మార్చుకున్న విజయ్?
తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ పేరు మారిపోతుందా? ఇంతకాలం టైటిల్స్‌లో ‘దళపతి విజయ్’ అని పడేది. మరి ‘జననాయగన్’ సినిమా టైటిల్స్ కార్డులో విజయ్ పేరు మారుతోందనే చర్చ జరుగుతోంది. ‘జననాయగన్’ పోస్ట్‌పోన్ కాకుండా సంక్రాంతికే రిలీజ్ అయి ఉంటే, టైటిల్స్ కార్డులో ‘దళపతి విజయ్’ అనే పడేది. కానీ ఈ ఆరు నెలల్లో విజయ్ తమిళనాడు ఎన్నికల్లో గెలవడం, ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. ఎట్టకేలకు సినిమాను ఈ నెల 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.… -
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్‌కు తిప్పలు
మొత్తానికి ‘జననాయగన్’కు సెన్సార్ నుంచి మోక్షం దక్కింది. 12 కట్స్‌తో ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్‌కి దారి చూపించింది. సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ నెల 24న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అదే రోజు వస్తున్న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’కి దెబ్బ తగిలింది. కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’ 24న విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు… -
Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
కోలీవుడ్ లో 1000 క్రోర్ ఓ అందని ద్రాక్ష. బాలీవుడ్ మినహా మిగిలిన మెయిన్ ఇండస్ట్రీస్ 1000 కోట్లు కొల్లగొడుతుంటే, తమిళ ఇండస్ట్రీకి ఓ టార్గెట్ లా ఊరిస్తోంది. ఇప్పటివరకు 1000 కోట్ల మార్కుకు దగ్గరగా వచ్చిన కోలీవుడ్ హీరో రజినీకాంత్ ‘రోబో 2.0’ తో 800 కోట్లు టచ్ చేశాడు. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్టే ఈ వయసులో కష్టపడుతున్నారు సూపర్ స్టార్. గత ఏడాది ‘కూలీ’తో కవర్ చేద్దాం…
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?