Home
Jana Sena Cadre
Jana Sena Cadre News
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
Off The Record: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన నేతలు, కార్యకర్తలకు ఆశాభంగం జరిగిందట. ఆశించినన్ని సీట్లు కేటాయించే పరిస్థితి కూటమిలో లేకపోవడంతో కార్యకర్తలు డీలా పడ్డారట. పోటీ చేద్దామని ఉవ్విళ్లూరిన నాయకులు ఉసూరుమన్నారట. ఇటు సీట్లు దక్కక కొందరు… అటు రిజర్వేషన్లు కలసిరాక మరికొందరు అయోమయంలో పడ్డారట. జనసేన నాయకులు, కేడర్లో అంతర్మథనం జరుగుతోందట. ఎప్పుడూ పల్లకీ మోయడమేనా..? పదవులకు మాత్రం మనం కనిపించమా..? బలం ఏంటో చూపించినా పట్టించుకోరా..? అంటూ రగిలిపోతున్నారట. కూటమిలో… -
Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీని రద్దు చేస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సిద్ధాంతాలకు, విధానాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారంటూ స్థానిక నేతల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ముఖ్యమైన నాయకులే క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడం వల్ల క్యాడర్ ఇబ్బంది పడుతోందంటూ… హెడ్ క్వార్టర్స్కు ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. క్రమశిక్షణలేని వ్యవస్థను నడపలేనంటూ.. ఏకంగా గ్రామం నుంచి… -
Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Off The Record: పిఠాపురం…. ఆ పేరు వింటేనే జనసేన కేడర్లో ఓ వైబ్ క్రియేట్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ కిక్కు ఫీలవుతారు. అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాక లోకల్ పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. ఇక ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక ప్రతి జనసేన కార్యకర్త పిఠాపురం మా సొంతం అన్నట్టు ఓన్ చేసుకుంటున్నారు. సరిగ్గా…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!