Home
Jana Nayakudu
Jana Nayakudu News
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
కోలీవుడ్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఈరోజు గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయి ప్రవేశం చేసి, సీఎం పదవి చేపట్టిన తర్వాత విజయ్ నుంచి వస్తున్న ముగింపు సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జన నాయకుడు‘ పేరిట విడుదల చేస్తున్నారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమా బిజినెస్ మరియు ప్రీ-బుకింగ్స్ లెక్కలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో విజయ్ నటించిన సినిమాలకు ఆంధ్రప్రదేశ్,… -
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తాజా చిత్రం ‘జన నాయకుడు’ విడుదల ఘడియలు దగ్గరపడ్డాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాబోయే జులై 23న ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 స్క్రీన్లలో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా… -
Jana Nayakudu: ‘జన నాయకుడు’ పోస్టర్‌తో అంచనాలు పెంచిన విజయ్.. జూలై 23న బాక్సాఫీస్‌పై దండయాత్ర!
Jana Nayakudu: తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో జోసెఫ్ విజయ్ హీరోగా నటిస్తున్న ‘జన నాయకుడు’ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన కొత్త పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. వినోద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ ఉండగా, తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కొత్త పోస్టర్లో విజయ్ పోలీస్ యూనిఫామ్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ చేతిలో కత్తిని పట్టుకుని కనిపించారు. విజయ్ లుక్, బాడీ లాంగ్వేజ్,… -
Jana Nayakudu: ‘జన నాయకుడు’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో ‘జన నాయకుడు’ (తమిళంలో ‘జన నాయగన్’) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమా ట్రైలర్‌పైనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 2న విడుదల… -
Jana Nayagan: రివర్స్ రీమేక్.. దూరమైన సితార
రీమేక్ కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. కానీ, ‘జననాయకన్’ (JanaNayagan) విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాస్త విడ్డూరమైన పరిస్థితి నెలకొందనిపిస్తోంది. ఒక తెలుగు సినిమాను తమిళంలోకి రీమేక్ చేసి, తిరిగి అదే సినిమాను డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఇలా జరగడం మొదటి సారి కాదు కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరోమారు ఈ చర్చ…
తాజావార్తలు
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!