సూపర్ స్టార్ రజినీకాంత్ కంబ్యాక్ హిట్ గా నిలుస్తూ జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. తలైవర్ ఫ్యాన్స్ థియేటర్స్ లో చేస్తున్న హంగామాకి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. జైలర్ సినిమాలో రజినీకాంత్ కి హెల్ప్ అయ్యే రెండు మేజర్ ఇంపార్టెంట్ రోల్స్ ని మోహన్ లాల్ అండ్ శివ రాజ్ కుమార్ ప్లే చేసారు. ఈ ఇద్దరూ వాళ్ల వాళ్ల ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్లే. కేవలం…
సూపర్ స్టార్ రజినీకాంత్… తన రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులే అయ్యింది. ఆ గ్యాప్ కి ఫుల్ స్టాప్ పెట్టి జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు రజినీకాంత్. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని…