సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్, కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకి వచ్చి ఈ రోజుకి వరల్డ్ వైడ్ గా 650 కోట్లకి పైన కలెక్షన్స్ ని రాబట్టింది. రోబో 2.0 తర్వాత కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో సెకండ్ ప్లేస్ ఉన్న జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబైక్ ఇచ్చింది. ఈ మూవీలో రజినీకాంత్ ని చూసిన…