సంతోష్ కల్వచెర్ల హీరోగా పావని రామిశెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన తాజా ఇండిపెండెంట్ ఫిలిం జై జవాన్. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, సత్యప్రకాష్, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్, బిహెచ్‌ఇఎల్ ప్రసాద్, బలగం సంజయ్, బాల పరసార్, సంజన చౌదరి ముఖ్య పాత్రలలో ఈ ఇండిపెండెట్ ఫిల్మ్ ను తెరకెక్కించారు. నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ…