Home
Jai Hanuman
Jai Hanuman News
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ఒక దర్శకుడు క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో తనే అన్ని సినిమాలను తెరకెక్కించాలి అనే రూల్ ఉందా? ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇదే పాయింట్ ఫాలో అవుతున్నాడు. పీవీసీయూ (PVCU) లో కథ, క్యారెక్టర్స్, యూనివర్స్ ని ఆయన క్రియేట్ చేస్తూ.. డైరెక్షన్ మాత్రం ఇతర దర్శకులకి అప్పగిస్తున్నాడు, ఎందుకు? ఒక సినిమా హిట్ అవ్వగానే, ఆ బ్రాండ్ ని వాడుకొని ఒక యూనివర్స్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అలా క్రియేట్ అయిందే పీవీసీయూ.… -
Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
Wamiqa Gabbi: బాలీవుడ్లో దాదాపు పదేళ్లుగా నటిస్తున్న వామిక గబ్బికి సరైన స్థాయిలో థియేట్రికల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. టీవీ, ఓటీటీ, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆమె కెరీర్‌కు భారీ మలుపు మాత్రం రాలేదు. అయితే ఇటీవల వచ్చిన ఓ సౌత్ సినిమా వామిక గబ్బి కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల విడుదలైన ‘డీసీ’ సినిమాలో చంద్ర అనే కీలక పాత్రలో వామిక గబ్బి నటించింది. తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రేక్షకులను… -
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘జై హనుమాన్’. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హను-మాన్’ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘జై హనుమాన్’లో శ్రీరాముడి పాత్ర… -
Yash: రాకింగ్ స్టార్ యష్‌తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
Yash: పాన్ ఇండియా స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, వాటి తర్వాత ఈ క్రేజీ పట్టాలెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘KGF’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘Toxic’, చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నితేశ్ తివారి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న… -
Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. ‘జై హనుమాన్’లో అసలేం జరుగుతుంది?
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నెక్ట్స్ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా మూవీలో రిషబ్ శెట్టితో రానా హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమవుతున్నారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి… -
Rishab Shetty: వైరల్‌గా మారిన కాంతార హీరో ‘ఇన్‌స్టా’ స్టోరీ..
Rishab Shetty: కన్నడ ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా, హీరోగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన రిషబ్ శెట్టి.. ‘కాంతార’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇటీవల కాలంలో ఈ స్టార్ హీరో ఇన్‌స్టా స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వైరల్ ఇన్‌స్టా స్టోరీ ఆయన పోస్ట్ చేసింది కాదు.. తన ఇన్‌స్టా ఫాలోవర్స్ అన్‌ఫాలో గురించి. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. రిషబ్ శెట్టి తన… -
Prabhas : ప్రశాంత్ వర్మతో సినిమా క్యాన్సిల్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు హీరోలు క్యూ కట్టారు. అయితే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘బ్రహ్మరాక్షస’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తునట్టు వార్తలు వచ్చాయి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపించాయి తప్ప ఇటీవల కాలంలో ఎటువంటి అప్డేట్స్ లేవు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా రద్దు… -
South Cinema : సోషియో ఫాంటసీ వరల్డ్ వైపు వడివడిగా అడుగులు వేస్తోన్న సౌత్ ఇండస్ట్రీ
సదరన్ ఇండస్ట్రీలో న్యూ ట్రెండ్ ఊపందుకుంటోంది. సోషియో ఫాంటసీకి మైథాలజీ టచ్ ఇస్తూ కొత్త కథలను సృష్టిస్తోంది. పురాణ, ఇతిహాసాల, జాన పద గాధలకు.. సైన్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్ జోడిస్తోంది. తెలుగులో ఈ తరహా చిత్రాలు అడపా దడపా వచ్చాయి.. కానీ ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయి. కార్తీకేయ, హనుమాన్, మిరాయ్, కల్కి2898ఏడీ, కాంతార ఈ జోనర్ మూవీస్. ఈ సోషియో ఫాంటసీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతం కావడంతో యంగ్ హీరోస్ నుండి స్టార్… -
Rishab Shetty: పారితోషికం విషయంలో ససేమిరా అంటున్న రిషబ్ శెట్టి .. టాలీవుడ్ నిర్మాతల డైలమా!
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. ‘కాంతార’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు తెలుగులో రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిషబ్ శెట్టి ఈ ఏడాది తన పూర్తి సమయాన్ని కేవలం ఈ రెండు ప్రాజెక్టులకే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇతర ఏ కొత్త సినిమాలకు… -
Teja Sajja: అదంతా దుష్ప్రచారం.. తేజ సజ్జా ఏ సినిమా నుంచి తప్పుకోలేదు!
Teja Sajja: హీరో తేజ సజ్జా తదుపరి సినిమాలకు సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రూమర్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జై హనుమాన్’ గురించి వస్తున్న వార్తలు అయితే ఆయన అభిమానులను అయోమయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో తేజ టీం స్పందిస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది. తేజ సజ్జా చేస్తున్న సినిమాల విషయంలో కానీ, వాటి మార్పుల గురించి కానీ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని…
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!