స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రేమ కథలకు మాస్టర్ గా పిలవబడే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ జాక్’. బేబి బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. డీజే టిల్లు వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావండంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. చాలా కాలంగా షూటింగ�