ఏజ్ ఎక్కువైపోయింది.. ఇక గవర్నమెంట్ జాబ్ సాధించలేనేమో అని వర్రీ అవుతున్నారా? మీ లాంటి వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారత ప్రభుత్వ సంస్థ అయిన RITES (రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్) లిమిటెడ్ 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. Also Read:Uttar…