itel Vista Tab: ఐటెల్ (itel) సంస్థ భారత మార్కెట్‌లో కొత్త టాబ్లెట్ Vista Tab 30ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు, వినోద ప్రియులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ టాబ్లెట్‌ను రూపొందించింది. కేవలం 8mm సన్నని డిజైన్‌తో, సుమారు 550.5 గ్రాముల బరువుతో ఇది తేలికగా ఉంది. ఈ టాబ్లెట్‌లో 11 అంగుళాల FHD+ (1920 x 1200) డిస్‌ప్లే ఉంది. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్పష్టమైన విజువల్…