Home
Itel Feature Phone
Itel Feature Phone News
-
2G ఫోన్తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
itel 2165C: స్మార్ట్ఫోన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసేలా ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (itel) కీలక అడుగు వేసింది. itel 2165C ఫీచర్ ఫోన్లో PhonePe ద్వారా ఆఫ్లైన్ UPI పేమెంట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకోసం ఫోన్పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయం పరిమితంగా ఉండే ప్రాంతాల్లోని ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇది ఉపయోగపడనుంది. ఈ కొత్త సదుపాయంతో ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేయవచ్చని కంపెనీ… -
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
itel Care: వృద్ధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐటెల్ (itel) భారత మార్కెట్లో కొత్త ఫీచర్ ఫోన్ను విడుదల చేసింది. ఐటెల్ కేర్ (itel Care) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్లో వృద్ధులు సులభంగా ఉపయోగించుకునేలా పెద్ద బటన్లు, మాగ్నిఫైడ్ డిస్ప్లే, వాయిస్ గైడెన్స్, అత్యవసర ఎస్ఓఎస్ వంటి ప్రత్యేక ఫీచర్లను అందించారు. ఎస్ఓఎస్ అలర్ట్ ఐటెల్ కేర్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఎరుపు రంగు ఎస్ఓఎస్ బటన్ ఇచ్చారు. దీనిని రెండు సెకన్ల పాటు నొక్కితే… -
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
itel ACE 4 Shine: బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ను కావాలనుకునే వినియోగదారుల కోసం.. ఐటెల్ నుండి ఐటెల్ ఏస్ 4 షైన్ (itel ACE 4 Shine)ను భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. బడ్జెట్ ధర విభాగంలో వచ్చిన ఈ డ్యూయల్ సిమ్ ఫోన్.. సెకండరీ మొబైల్గా, సీనియర్ సిటిజన్లకు, తొలిసారి మొబైల్ ఉపయోగించే వారికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. ముఖ్యంగా ఈ ఫోన్లో USB టైపు-C ఛార్జింగ్ పోర్ట్ను అందించడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. డిజైన్,… -
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
iTel Ace 3 Heera: బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం ఐటెల్ భారత మార్కెట్లో Ace 3 Heera పేరుతో కొత్త కీప్యాడ్ ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర కేవలం రూ.949 మాత్రమే. ముఖ్యంగా, ఈ ధరలో USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అందించిన తొలి ఫీచర్ ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. USB Type-Cతో ప్రత్యేక ఆకర్షణ ఇప్పటి వరకు ఈ ధరలో లభించే చాలా ఫీచర్ ఫోన్లలో…
తాజావార్తలు
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!