Itel Super 26 Ultra: ప్రసిద్ధ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఐటెల్ Itel Super 26 Ultra స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. మంచి ఫీచర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యం, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అధునాతన అనుభవాన్ని అందించేందుకు మొబైల్ సిద్ధమైంది. ఈ కొత్త Itel Super 26 Ultraలో 6.78-inch 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. అలాగే Corning…