Home
It Raid
It Raid News
-
Gold Man: ఈసారి నిజమైన బంగారం.. మరో ‘గోల్డ్ మాన్’.. రూ.1 కోటి విలువైన బంగారం స్వాధీనం..!
Gold Man: ఇన్కమ్ ట్యాక్స్ (IT) శాఖ దృష్టికి మరో “గోల్డ్ మాన్” వచ్చాడు. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అతని వద్ద ఉన్న 900 గ్రాముల బంగారంలో 700 గ్రాములు లెక్కల్లో లేనివిగా గుర్తించి స్వాధీనం చేసుకోగా, వ్యక్తిగత వినియోగం కోసం సుమారు 150 నుంచి 200 గ్రాములు తిరిగి ఇచ్చారు. ఆభరణాల కోసం… -
Hemant Soren : జార్ఖండ్ లో ఐటీ దాడులు.. సీఎం సోరెన్ ప్రైవేట్ సెక్రటరీ ఆఫీసుల్లో సోదాలు
Hemant Soren : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే సునీల్ శ్రీవాస్తవ తదితరుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. -
Dhiraj Sahu : ధీరజ్ సాహు లాకర్లో ఇప్పటి వరకు డబ్బే.. ఇప్పుడు ఏకంగా బంగారు బిస్కెట్లు, వజ్రాలు
Dhiraj Sahu : 'క్యాష్ కింగ్'గా వార్తల్లో నిలుచిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ ఆస్తులకు సంబంధించి వరుసగా సంచలనాలు వెల్లడవుతూనే ఉన్నాయి. ఒకవైపు రాంచీలోని సుశీలా నికేతన్ నివాసంలో దాడులు కొనసాగుతున్నాయి. -
Zomato: జొమాటో డెలివరీ బాయ్ పేరుతో ’75 కోట్ల నల్లధనం’.. జార్ఖండ్‌లో బట్టబయలు
Zomato: ధన్‌బాద్‌లోని జొమాటో డెలివరీ బాయ్ మోను కుమార్ పేరుతో ఆదాయపు పన్ను, జీఎస్టీ ఎగవేత కోసం రూ.75 కోట్ల బోగస్ సేల్ కొనుగోళ్లను చూపించారు. ధన్‌బాద్‌లోని సరైధేలాలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. -
DK Shivakumar: డిప్యూటి సీఎం డీకే శివకుమార్‌పై సీబీఐ కేసు.. రద్దు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం
DK Shivakumar: కర్ణాటకలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై నమోదైన సీబీఐ కేసును రద్దు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. గతంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఈ కేసు నమోదైంది. -
సోనూసూద్ ఆస్తులపై మూడో రోజు ఐటీ సోదాలు
సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయ్. వరుసగా మూడో రోజు…తనిఖీలు చేశారు. ముంబైలోని నివాసంతోపాటు.. నాగ్‌పూర్, జైపూర్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు లీకులు ఇస్తున్నారు. సోనుసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయ్. అందుకే సోనుసూద్ ఇంట్లో సర్వే చేసినట్లు ఐటీ అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
-
Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
-
Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
-
Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
-
UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!