Menstruation Pills: ఈ మధ్య కాలంలో కొంతమంది మహిళలు పీరియడ్స్‌ను వాయిదా వేసుకోవడానికి లేదా కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్లు వాడుతున్నారు. ఎవరికైనా ట్రిప్ ఉందని, ఫంక్షన్ ఉందని, లేదా గుడికి వెళ్లాలన్నా పీరియడ్స్ రాకుండా ఉండాలని ఈ మాత్రలు వేసుకుంటున్నారు. కానీ వీటికి వెనక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయన్న విషయం చాలామంది గుర్తించరు. Health Tips: ఇడ్లీ, దోసెలు కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే చద్దన్నం ఎలా చేసుకోవాలంటే? ఈ టాబ్లెట్స్ లో ప్రొజెస్ట్రాన్ అనే…