Home
Iran Us Conflict
Iran Us Conflict News
-
Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..
Iran: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. -
Story Board: ఇరాన్ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?
Story Board: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్…రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఒకవైపు యుద్ధానికి బ్రేకులు అని ప్రకటిస్తాడు…మరోవైపు బాంబుల వర్షం కురిపిస్తాడు. ఇరాన్‌లోని మౌళిక వసతులను నాశనం చేస్తూనే ఉన్నాడు. యుద్ధాన్ని ముగించాలంటే… చర్చలకు రావాలంటూ…ఇరాన్‌కు గడువు విధించాడు. ఒక గడువు ముగిసింది. ఇరాన్ తగ్గకపోవడంతో…మరోసారి డెడ్‌లైన్ పొడిగించాడు. అదే సమయంలో శాంతి ప్రతిపాదనలతో ముందుకొచ్చాడు. ట్రంప్ బెదిరింపులకు టెహ్రాన్ భయపడటం లేదు. ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తామని…చర్చలకు వచ్చేది లేదని హెచ్చరిస్తోంది. అమెరికా షరతులకు తలొగ్గేది… -
Iran-US: భారత్‌కు వస్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి
పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో మధ్యప్రాచ్యం యుద్ధం మరింత భయాందోళనలు కలిగిస్తోంది. -
PM Modi: “మోడీ గారు యుద్ధాన్ని ఆపండి”.. ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ విజ్ఞప్తి
PM Modi: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ, ప్రపంచంలోని వివిధ రాజకీయ ప్రముఖులు, సంస్థలు ప్రధాని నరేంద్రమోడీ యుద్ధాన్ని ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ అనే థింక్ ట్యాంక్‌లో ఇరాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న అలీ వాజ్ మాట్లాడుతూ.. -
US-Iran Conflict: దుబాయ్ హోటళ్లపై దాడులు చేస్తాం.. యూఎస్‌కు ఇరాన్ అల్టిమేటం..
US-Iran Conflict: అమెరికా యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించి, ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ గట్టి అల్టిమేటం ఇచ్చింది. అమెరికా సైనికులు బస చేస్తున్న హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తామని హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న యూఎస్ సైనికులు తమ స్థావరాలను వదిలేసి హోటళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారని, అమెరికన్లకు ఆశ్రయం ఇచ్చే హోటళ్లను అమెరికా ఆస్తులుగానే పరిగణిస్తామని హెచ్చరించింది. -
Iran US conflict: అమెరికా తనతో తానే చర్చలు జరుపుతోంది.. కాల్పుల విరమణ ప్రయత్నాలపై ఇరాన్ సైన్యం సెటైర్స్
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి నేటితో 26 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ సైనిక ప్రతినిధి ఎగతాళి చేశారు. అమెరికన్లు కేవలం తమలో తామే చర్చలు జరుపుకుంటున్నారని సెటైర్స్ వేశారు. ఇరాన్ సైనిక దళానికి చెందిన ఖతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి, లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జొల్ఫఘారి, ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ఒక రికార్డ్ చేసిన వీడియోలో ఈ ప్రకటన… -
Industrial Diesel Price Hike: పెట్రోల్ తర్వాత షాకిచ్చిన డీజిల్.. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పడుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్‌తో పాటు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను కూడా పెంచాయి. పారిశ్రామిక డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.22.03 పెరిగింది. దీని ధరను లీటరుకు రూ.87.57 నుండి రూ.109.59కి పెంచారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) పారిశ్రామిక డీజిల్ ధరను లీటరుకు రూ.87.67 నుండి రూ.109.59కి పెంచింది.… -
Story Board: మొన్న సద్దాం.. నిన్న గడాఫీ.. ఇప్పుడు ఖమేనీ.. అమెరికాను కాదంటే ఎవరైనా అంతేనా..?
Story Board: ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ ఏదో రెండు దేశాల మధ్య జరుగుతున్నవి మాత్రమే కాదు. ఎందుకంటే అమెరికా యుద్ధరీతుల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. గెలిచిన దేశం ఓడిన దేశంపై పెత్తనం చేసేది. కానీ అగ్రరాజ్యం మాత్రం అంతకు మించిన లోతైన వ్యూహాలు అమలు చేస్తోంది. తన మాట వినని దేశాధినేతల్ని తప్పించేసి.. ఆయా దేశాల్లో తమకు అనుకూల ప్రభుత్వాలు కొలువుదీరేలా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఇరాన్లో ఖమేనీ అయినా..… -
Iran: ట్రంప్ ఒక ‘‘క్రిమినల్’’.. ఇరాన్ పరిణామాలకు కారణం ఆయనే..
Iran: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నష్టాలకు, ప్రాణ నష్టాలకు, నిందలకు డొనాల్డ్ ట్రంప్ కారకుడని ఆరోపించారు. ట్రంప్ ఒక ‘‘నేరస్తుడు’’ అని అభివర్ణించారు. అమెరికానే ఇరాన్లో అశాంతిని సృష్టిస్తోందని ఖమేనీ అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!