Home
Iran Us Ceasefire
Iran Us Ceasefire News
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి యుద్ధం జరగబోతుందా? ఈసారి పరిస్థితులు మరింత చేజారబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే శాంతి చర్చలపై మాత్రం పంచాయితీ తెగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌పై మండిపడ్డారు. -
Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని వైట్‌హౌస్ ప్రకటించింది. ఇరాన్‌తో యుద్ధం ఆపేసినట్లు అమెరికా కాంగ్రెస్‌కు తెలిపింది. వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం విధించిన 60 రోజుల గడువు ముగియడంతో ఈ ప్రకటన చేసింది. -
Gulf Countries Tension: ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్.. గల్ఫ్ దేశాల్లో అదే టెన్షన్..!
Gulf Countries Tension: ఇరాన్-అమెరికా,ఇజ్రాయెల్ వార్ గల్ఫ్ దేశాలకూ భారీ నష్టమే మిగిల్చింది. కొన్నేళ్లు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.40 రోజుల యుద్ధం నలభై ఏళ్లు వెనక్కి నెట్టింది. 16.8 లక్షల కోట్ల ఆర్థిక నష్టం జరిగింది. చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలు దెబ్బతినడం, దుబాయ్ వంటి ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడటం, వాణిజ్య మార్గాలు స్తంభించడంతో ఈ నష్టం వాటిల్లింది.ముఖ్యంగా సౌదీ అరేబియా, UAE లోని చమురు క్షేత్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు జరిగాయి.…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?