Home
Iran Peace Deal
Iran Peace Deal News
-
Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ) విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చాయి. ఎంఓయూ వివరాలు ఆలస్యంగా విడుదల కావడంపై మాట్లాడుతూ.. పాకిస్తాన్, ఖతార్ దేశాల్లో అమెరికా తరహా పత్రికా స్వేచ్చ లేదని అన్నారు. ‘ఇంట్రెస్టింగ్ టైమ్స్ విత్ రాస్ డౌథట్’ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన.. అమెరికా-ఇరాన్ ఒప్పందం పూర్తి వివరాలను వెంటనే విడుదల చేయాలని అనుకున్నామని, అయితే, మధ్యవర్తిత్వం చేస్తున్నా… -
Donald Trump: ఒప్పందం ఖరారు కాలేదు, బాంబులు వేస్తాం.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
Donald Trump: ఇరాన్తో శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబ్ పేల్చారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసితో జరిగిన సమావేశంలో, ఇరాన్తో ప్రస్తుతం అవగాహనం ఒప్పందం(ఎంఓయూ) ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఒకవేళ ఆయన ఈ ఒప్పందాన్ని వ్యతికిస్తే, అమెరికా తిరిగి ఇరాన్పై దాడికి దిగుతుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్తో చర్చలు చాలా బలమైన ఒప్పందానని కుదిర్చాయని, అయితే తుది రూపం ఎలాం ఉంటుందో ఎవరికీ పూర్తిగా తెలియనది వెల్లడించారు. చాలా… -
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
Donald Trump: ఇజ్రాయిల్ లెబనాన్ రాజధాని బీరూట్పై ఆదివారం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. అయితే, ఈ దాడి వల్ల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. ఈ దాడిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించే స్థాయికి వెళ్లిందని ఇరాన్ ఫైర్ అయింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇజ్రాయిల్పై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం… -
Trump-Pakistan: పాకిస్థాన్కు ఊహించని సిట్యుయేషన్.. ట్రంప్ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన పాక్..
Trump-Pakistan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు పాకిస్థాన్ను ఒక పెద్ద సంకట స్థితిలోకి నెట్టారు. ఇరాన్తో అధికారిక శాంతి ఒప్పందం కుదరాలంటూ, దానికి లంకె పెడుతూ... అబ్రహం ఒప్పందంలో (Abraham Accords) భాగస్వామి కావాలని, అలాగే ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించాలని పాకిస్థాన్ను ట్రంప్ డిమాండ్ చేశారు. దీంతోపాకిస్థాన్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి (Catch-22 situation) ఎదురైంది. ఒకవేళ ట్రంప్ మాటను కాదంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లవుతుంది. అలాగని ఒప్పుకుంటే తమ బద్ధశత్రువైన ఇజ్రాయెల్ను గుర్తించాల్సి…
తాజావార్తలు
-
Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
-
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
-
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
-
Priya Bhavani Shankar Wedding: సైలెంట్గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!