iQOO Neo11: iQOO సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Neo11 ను విడుదల చేసింది. గేమింగ్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు, పెద్ద బ్యాటరీ సామర్థ్యం, అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీతో కొత్త ప్రమాణాలను సృష్టించనుంది. ఈ కొత్త iQOO Neo11 లో 6.82 అంగుళాల 2K+ (3168×1440 పిక్సెల్స్) LTPO AMOLED స్క్రీన్ ఉంది. ఇది BOE Q10+ మెటీరియల్ తో రూపొందించబడింది. 1Hz నుండి 144Hz వరకు వేరియబుల్…