Home
Ips Transfers
Ips Transfers News
-
OTR: తెలంగాణ CMOలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ అసలు వ్యూహమేంటి?
OTR: తెలంగాణ సీఎంవోలో ప్రక్షాళన పర్వాన్ని పూర్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ప్రభుత్వం ఏర్పడ్డ రెండున్నరేళ్ల కాలంలోనే ఇంతటి భారీ మార్పులు జరగడంతో బ్యూరోక్రసీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత విశ్వాసపాత్రులుగా పేరు తెచ్చుకుని, కీలక సబ్జెక్టులను పర్యవేక్షించిన ఐదుగురు అధికారులను ఒకేసారి పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎస్ అధికారి షానవజ్ ఖాసిం, ఐఏఎస్ అధికారిణి సంగీత, చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డిలతో పాటు శ్రీనివాస రాజులను సీఎంఓ బాధ్యతల నుంచి తప్పించింది ప్రభుత్వం. అయితే… -
CM Revanth Reddy : టార్గెట్ ట్రాఫిక్..! యంగ్ IPSలతో ట్రాఫిక్ కు చెక్..!
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఐపిఎస్ అధికారుల బదిలీలు చేపట్టారు. శనివారం వెలువడిన ఉత్తర్వుల్లో ముఖ్యమంత్రి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరవాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసే యువ ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సైబర్ నేరాలను, మాదకద్రవ్యాల వినియోగాన్ని… -
IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ..
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
IPS Officers Transfers: భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు..
IPS Officers Transfers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీ అంజనీకుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్‌లను రిలీవ్ చేస్తూ, తక్షణమే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెలువరించింది. ఇక కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం గమనార్హం. త్వరలో రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తానికి స్వల్ప మార్పులు, కీలక పోస్టింగ్‌లతో… -
IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌లు బదిలీలు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. చింతపల్లి ఏఎస్పీగా 2021 బ్యాచ్‌కు చెందిన నవ జ్యోతి మిశ్రాకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే.. నంద్యాల ఏఎస్పీగా 2022 బ్యాచ్‌కు చెందిన మందా జావళి అల్ఫోన్ను నియమించారు. -
IPS Transfers: రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. -
IPS Transfers: ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ల బదిలీ
ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. -
CM Chandrababu: బదిలీలపై సీఎం కసరత్తు.. సీఎంవో, సీఎస్, డీజీపీతో భేటీ
CM Chandrababu, IAS Transfers, IPS transfers, CMO, AP CS, AP DGP -
Off The Record: ఏపీలో రికార్డుస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల ట్రాన్స్ఫర్స్..! కారణమేంటి..?
Off The Record, IAS Transfers, IPS Transfers, Andhra Pradesh, AP Elections 2024 -
Telangana Govt: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 95 మంది డీఎస్పీ, ఏసీపీలు ట్రాన్స్ఫర్
Telangana Govt: సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా శాఖల్లో బదిలీలు చేపట్టారు.
తాజావార్తలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!