IPO Next Week: మీరు ఐపీవోలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే వచ్చే వారానికి డబ్బులు రెడీ చేసుకోండి. సోమవారం నుండి ప్రారంభమయ్యే కొత్త వారంలో అనేక విభిన్న కంపెనీల ఐపీవోలు తెరవబడతాయి.
Yatra Online IPO: ప్రయాణికులకు సేవలను అందించే సంస్థ యాత్ర. త్వరలో ఐపీవో తో వస్తోంది. కంపెనీ ఇష్యూ సెప్టెంబర్ 15న తెరవబడుతుంది. ఈ ఐపీవో మొత్తం పరిమాణం రూ.602 కోట్లు.
Tata Technologies IPO: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కొత్త టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీకి చెందిన టాటా టెక్నాలజీస్ ఐపీఓ రాబోతోంది.
Shilpa Shetty: మీ దగ్గర డబ్బులున్నాయా.. పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉండి.. మంచి రాబడి కోసం ఎదరు చూస్తున్నారా.. మీకో మంచి అవకాశం.బాలీవుడ్ బ్యూటీ, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి గురించి వినే ఉంటారు.