Home
Ipl Cricket News
Ipl Cricket News News
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026లో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్‌లో తన దైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ.. జట్టు విజయం కోసం ఎంతగానో కృషి చేశారు కింగ్ కోహ్లీ.. అయితే, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాత్రం జట్టు విజయానికి… -
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
Eric Simons: ఐపీఎల్లో ఎంఎస్ ధోని భవిష్యత్తు ఏంటనేది ఎప్పుడూ ఒక పెద్ద సస్పెన్సే. ఈ నేపథ్యంలో సీఎస్కే కోచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్లో ధోని ఆడతాడా లేదా అనే విషయాన్ని కేవలం అతను మాత్రమే నిర్ణయించుకుంటాడని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ స్పష్టం చేశాడు. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత సిమన్స్ ఈ విషయాలను పంచుకున్నారు. 44 ఏళ్ల ధోని… -
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
Shubman Gill: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసుకు ముందు గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, గెలుపు జోరును కొనసాగిస్తుండటం పట్ల గిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. అసలు గుజరాత్ టైటాన్స్ జట్టు లీగ్ దశలో పుంజుకోవడానికి ఢిల్లీలో సాధించిన విజయమే టర్నింగ్ పాయింట్ అని గిల్ స్పష్టం చేశాడు. నిజానికి అంతకుముందు ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు చాలా గట్టి పోటీ ఇచ్చిందని,… -
Ruturaj Gaikwad: “అలా చేసినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు”.. చెన్నై ఘోర పరాజయంపై కెప్టెన్ రియాక్షన్..
Ruturaj Gaikwad: ఐపీఎల్ 2026 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు నిరాశగా మారింది. నిన్న(గురువారం) గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఛేజింగ్ బరిలోకి దిగిన చెన్నై 140 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ జట్టు ఓటమిపై ఎంతో పరిణతితో, నిజాయితీగా… -
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుస పరాజయాలతో ఒత్తిడిలో పడింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఆర్సీబీకి ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. జట్టు మొత్తం బాగానే ఆడుతున్నప్పటికీ, ఇద్దరు కీలక ఆటగాళ్ల పేలవ ఫామ్ ఇప్పుడు జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. వారు జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్. జితేష్ శర్మ మరోసారి విఫలం… -
DC vs MI IPL 2026: రిజ్వీ విధ్వంసం.. ముంబై ఓటమి..
DC vs MI IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులను హోరెత్తించింది.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సమీర్ రిజ్వీ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై నిర్దేశించిన టార్గెట్‌ను సునాయసంగా చేధించింది ఢిల్లీ.. Read Also: Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై… -
Cameron Green Duck Out: ఐపీఎల్ వేలంలో 25 కోట్లు.. 24 గంటలు గడవకముందే కెమెరాన్ గ్రీన్ డకౌట్..
Cameron Green Duck Out: ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. అతడిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ.25.2 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి గ్రీన్‌ను దక్కించుకుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!