IPL 2026: IPL 2026 సీజన్ రిటెన్షన్ డెడ్‌లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో చివరి మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ మార్కెట్‌లో తొలి అడుగు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో చర్చలు పూర్తిచేసుకున్న ముంబై.. శార్దూల్ ఠాకూర్‌ను తమ జట్టులోకి అధికారికంగా తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శార్దూల్ ఇప్పుడు ఐపీఎల్ 2026 నుంచి తన…
MS Dhoni: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. రాబోయే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు.