IPL 2025 JioHotstar: క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2025 మార్చి 22న ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో గత విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడబోతున్నాయి. గత కొద్దికాలంగా టెలికాం సేవలను అందిస్తున్న జియో (Jio) సంస్థ మరోసారి వినియోగదారులకు విశేష ప్రయోజనాలను అందించేంద�