మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లో విడుదల కానుంది. మోటరోలా ఎడ్జ్ సిరీస్‌లోని ఈ తాజా స్మార్ట్‌ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ లో ప్రవేశపెట్టారు. మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 5.99mm మందంతో ఎంపిక చేసిన మార్కెట్లో విడుదల అయ్యింది. దీని బరువు కేవలం 159 గ్రాములు. ఈ ఫోన్ ఐఫోన్ ఎయిర్, గెలాక్సీ S25 ఎడ్జ్‌లతో నేరుగా పోటీ పడనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 12GB RAM తో…