ప్రపంచంలోని చాలా మంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడతారు. ఐఫోన్ 17 ప్రో మాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ లాంటి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తారు. అయితే ప్రపంచంలోనే ఈ రెండింటికంటే అత్యంత ఖరీదైన ఫోన్ కూడా ఉందని మీకు తెలుసా?. ఆ ఫోన్‌కు పెట్టే ధరతో ఏకంగా మూడు ప్రైవేట్ జెట్‌లను కూడా కొనొచ్చు. అత్యంత ఖరీదైన ఫోన్ ఏంటి, ఆ ఫోన్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా…
WhatsApp Stop In Mobiles : ముఖ్యమైన అప్డేట్ లో భాగంగా వాట్సాప్ దాని కనీస సిస్టమ్ అవసరాలను మార్చింది. దింతో పాత ఫోన్‌లు వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నివేదిక ప్రకారం.., శామ్సంగ్, మోటరోలా, హువాయి, సోనీ, ఎల్జి, ఆపిల్ వంటి బ్రాండ్‌ల నుండి 35 మొబైల్ ఫోన్‌లు ఇకపై వాట్సాప్ అప్డేట్ లేదా భద్రతా ప్యాచ్ లను పొందలేవు. ఈ చర్య యాప్ పనితీరు, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొంతమంది వినియోగదారులు…
Nita Ambani : భారతదేశ కుబేరు జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ చేయని వ్యాపారం అంటూ లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచంలోని ముకేష్ అంబానీకి ఉన్న సౌకర్యాలు ఎవరికీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు.