ప్రముఖ ఈ-కామర్స్ (ఆన్‌లైన్) షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ ముగిసింది. మీరు ఈ ఆఫర్స్ మిస్ అయితే ఎలాంటి చింత అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ మీకు మరో అవకాశాన్ని అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ అక్టోబర్ 4న ప్రారంభమైంది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని మీరు స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను…
ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే 17 సిరీస్ ఫోన్‌లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో 16 సిరీస్ ఫోన్‌ల ధరలను యాపిల్ కంపెనీ తగ్గించింది. అంతేకాదు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీగా తగ్గింపు ఉంది. అన్ని ఆఫర్స్…
బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ 16 సిరీస్‌పై ఇప్పటికే భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తాజాగా కొనుగోలుదారులకు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఇందుకు ‘ప్రీ-రిజర్వ్ పాస్’ను ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. పాస్ కొనుగోలు చేసిన వారు సేల్‌లో మొదటి 24 గంటల్లో ప్రో, ప్రో మాక్స్‌లను పొందవచ్చు. ఐఫోన్‌కు ఫుల్ క్రేజ్ కారణంగానే ఈ ఫ్లిప్‌కార్ట్ దీనిని ప్రవేశపెట్టింది. అంతేకాదు డిస్కౌంట్స్…
యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్ రిలీజ్ నేపథ్యంలో పాత సిరీస్ ఐఫోన్‌ల ధరలను యాపిల్ తగ్గించింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం తక్కువ ధరకే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందించనుంది. దాంతో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు ఐఫోన్…
iPhone 16 Pro: ఐఫోన్ అభిమానులకు క్రేజీ ఆఫర్ ను తీసుక వచ్చింది జియోమార్ట్. ఎప్పటినుంచో iPhone 16 Pro కొనాలనుకుంటున్నా.. ధర ఎక్కువగా ఉందని వెనకడుగు వేసిన వారికి శుభవార్త అనే చెప్పాలి. ప్రముఖ రిటైల్ ప్లాట్ ఫామ్ జియోమార్ట్ ఇప్పుడు iPhone 16 Pro పై ఏకంగా రూ.19,701 వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కొత్తగా ఫోన్ మార్చాలనుకుంటున్నా, లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారాలనుకుంటున్నా ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ…
iPhone 16: ఆపిల్ కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన iPhone 16 Pro, iPhone 16 Pro Max ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరలతో అందుబాటులో అందిస్తోంది. సాధారణంగా ఇవి అత్యధిక ధరల్లో విక్రయించబడుతాయి. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై వినియోగదారులకు డైరెక్ట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లతో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఇందులో భాగంగా.. Read Also: IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తేలిపోయిన…
ఆపిల్ నాన్-ప్రో మోడల్‌తో పాటు, ప్రో మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్రో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేస్తే, రూ. 10,000 డైరెక్ట్ డిస్కౌంట్ ను పొందవచ్చు. అయితే ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 3,000 అదనపు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఐఫోన్ 16 ప్రోను రూ.1,19,900 ధరకు విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ఎటువంటి…
iPhone 16 In India: కంపెనీ AI ఫీచర్లతో కూడిన ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న అతిపెద్ద ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’లో విడుదల చేసింది. ఇందులో నాలుగు కొత్త ఐఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇందులో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. ఆపిల్ ఈ ఈవెంట్‌కు ‘యాపిల్ గ్లోటైమ్’ అని పేరు పెట్టారు. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 16 సిరీస్…
Iphone 16 Launch Today: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నేడు ‘యాపిల్’ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. కాలిఫోర్నియా ఆపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో యాపిల్ ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’ జరగనుంది. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారతదేశంలో యాపిల్ కంపెనీ వెబ్‌సైట్, ఆపిల్ టీవీ, యాపిల్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్‌లో ఐఫోన్…
దేశంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. చాలా మంది భారతీయులు యూఎస్, దుబాయ్, వియత్నాం, పన్నులు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు ఐఫోన్లను పొందడాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు, కొన్ని మీడియా నివేదికలు యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం నుంచి భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో మోడళ్లను తయారు చేయనుంది. యాపిల్ ఇప్పటికే భారతదేశంలో తాజా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్లతో సహా అనేక…