Buy iPhone 14 Rs 66499 in Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికి ఈ సేల్‌లో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్.. ఇలా అన్ని కేటగిరీల్లో భారీ డిస్కౌంట్స్ �