iPhone 13 to cost less than Rs 40000 in Amazon Great Indian Festival: 2023 దసరా పండగ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు సూపర్ సేల్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ను అమెజాన్ ప్రకటించింది. ఈ రెండు సేల్స్ అక్టోబర్ 8 నుంచి ఆరంభం కానున్నాయి. వెబ్‌సైట్‌లో తమ బ్లాక్‌బస్టర్ డీల్‌లకు సంబందించిన పోస్టర్స్ వచ్చేశాయి. అయితే…