తన భర్త, హీరో ధర్మ మహేష్, కు ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న నటి రీతు చౌదరితో అక్రమ సంబంధం ఉందంటూ బాంబు పేల్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమీ చౌదరి, ఇప్పుడు మరో బాంబు పేల్చింది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన వద్ద ఇంటి లోపలికి వెళుతూ, బయటికి వస్తున్న వీడియోలే కాదు, వాళ్లిద్దరూ ఇంటిమేట్‌గా ఉంటూ సె* చేసుకుంటున్న వీడియోలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. కానీ, తన సంస్కారవంతురాలని కాబట్టి…
Uttar Pradesh: కొందరు మహిళలు చేస్తున్న నేరాలను చూస్తుంటే, ఆశ్చర్యం, అసహ్యం కలగకుండా ఉండటం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగిన ఓ మహిళ పెళ్లి చేసుకున్న భర్తనే బ్లాక్‌మెయిల్ చేస్తుంది. తమకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని, డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. సదరు వ్యక్తి పోలీస్ అయినప్పటికీ.. ఆమె ఎక్కడా వెనక్కి తగ్గకుండా డబ్బులను డిమాండ్ చేసింది.