Home
International Financial Updates
International Financial Updates News
-
Today Business Headlines 16-12-22: హైదరాబాద్ నుంచి.. ఐరోపా వరకు.. ముఖ్యమైన బిజినెస్ న్యూస్
Today Business Headlines 16-12-22: హైదరాబాద్‌లో ఎయిర్టెల్ 5జీ సర్వీసులు: హైదరాబాద్‌లో ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వీసులు లభిస్తాయని పేర్కొంది. మెట్రో రైల్ మరియు రైల్వే స్టేషన్లు, పెద్ద బస్టాండ్ వంటి ప్రధాన రవాణా ప్రదేశాల్లో పొందొచ్చని తెలిపింది. అన్ని రకాల 5జీ ఫోన్లలో సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న 4జీ సిమ్‌తోనే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. -
International Trade Prospects: టాప్-10 ఎకానమీల్లో ఇండియా.. ది బెస్ట్
International Trade Prospects: అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలకు సంబంధించి.. వరల్డ్‌లోని టాప్-10 ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా.. ది బెస్ట్ ఎకనామీ అని ‘‘ఎస్ అండ్ పీ’’ గ్లోబల్ మార్కెట్ ఇంటలిజెన్స్ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక మందగమన ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండదని తెలిపింది. ఈ మేరకు లేటెస్ట్గా గ్లోబల్ ట్రేడ్ మానిటర్ రిపోర్టును విడుదల చేసింది. -
Sprite Sales in India: మనోళ్లు మస్తు Sprite తాగారు. ఇండియన్ మార్కెట్లో స్పెషల్ ఫీట్
Coca Cola Sprite: మన దేశ మార్కెట్లో కోకాకోలా స్ప్రైట్ కూల్‌డ్రింక్.. స్పెషల్ ఫీట్‌ను సాధించింది. ఒక బిలియన్ (వంద కోట్ల) డాలర్ల బ్రాండ్‌గా ఎదిగింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్లలో భారత మార్కెట్లో స్ప్రైట్ సేల్స్ భారీగా పెరిగాయని కోకాకోలా వెల్లడించింది. సాఫ్ట్ డ్రింక్‌లు మరియు ఫ్రూట్ డ్రింక్ మాజా విక్రయాలు సైతం దీనికి కారణమయ్యాయని పేర్కొంది. కోకాకోలాకే చెందిన సాఫ్ట్ డ్రింక్ థమ్సప్ పోయినేడాదే బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!