Maoists Document : మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైన అంతర్గత డాక్యుమెంట్లు తాజాగా బట్టబయలయ్యాయి. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత 2024లో నిర్వహించిన మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్‌లో అనేక సంచలనాత్మక అంశాలు, పార్టీ బలహీనతలపై తీవ్ర ఆత్మవిమర్శ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ‘ఆయుధాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్లాలి’ అనే కీలక అంశం ఈ డాక్యుమెంట్ ద్వారా పార్టీ క్యాడర్‌కు చేరింది. ఈ డాక్యుమెంట్‌ను ఆగస్టు 2024న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని…