సామాజిక మాధ్యమాల్లో భారీగా యూజర్స్ ఉన్న వాటిల్లో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఒకటి. అయితే ఇందులో ఫోటోలు, వీడియోలు లాంటివి పోస్ట్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలంతా ఇప్పుడు ఈ సోషల్ మీడియా మాధ్యమంలో అదే పనిలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో భారీ సంఖ్యలో ఫ