పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అఖీరా నందన్ గోప్యత హక్కుల ఉల్లంఘనపై, ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీతో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని హైకోర్టును ఆశ్రయించాడు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్. ఏఐలో తన లవ్ స్టోరీ పేరుతో రూపొందించిన చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో, ఆ లవ్ స్టోరీ సినిమాపై తాత్కాలిక నిషేధం విధించింది కోర్టు. Also Read:TharunBhascker – EeshaRebba: త్వరలోనే…