Child Hero Austin: సముద్రం మధ్యలో మృత్యువు ముంచుకొస్తున్న వేళ.. ఒక 13 ఏళ్ల బాలుడు చూపిన అసాధారణ ధైర్యం ఒక కుటుంబాన్ని ప్రాణాపాయం నుంచి రక్షించింది. ఓ బాలుడు తన తల్లిని, తోబుట్టువులను రక్షించుకునేందుకు చాలా పెద్ద సాహసం చేశాడు. సముద్రంలో కొట్టుకుపోయిన తన తల్లి, తోబుట్టువులను కాపాడుకునేందుకు, అల్లకల్లోలంగా మారిన సముద్రంలో దాదాపు 4 గంటలపాటు భీకర అలలకు ఎదురీది తీరానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించాడు. ఈ చిన్నోడు తీరానికి చేరే టైంకి…