Home
Input Tax Credit
Input Tax Credit News
-
GST Collection : 29000 నకిలీ కంపెనీలు.. రూ.44000 కోట్ల పన్ను ఎగవేత.. 41 మంది అరెస్ట్
GST Collection : నకిలీ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా డ్రైవ్ నడుస్తోంది. 2023 డిసెంబర్ వరకు ఎనిమిది నెలల్లో రూ. 44,015 కోట్ల నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) క్లెయిమ్‌లకు పాల్పడిన 29,273 నకిలీ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు. -
LIC GST Notice : ఎల్ఐసికి షాక్.. రూ. 806 కోట్లు చెల్లించాలని జీఎస్టీ నోటీసులు
LIC GST Notice : ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్ఐసికి నూతన సంవత్సరం ప్రారంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీమా కంపెనీకి రూ.806 కోట్ల జీఎస్టీ నోటీసు అందింది. -
Vedanta : వేదాంత కంపెనీకి ట్యాక్స్ అథారిటీ భారీ జరిమానా.. ఎందుకంటే?
Vedanta : అనిల్ అగర్వాల్ కంపెనీకి ట్యాక్స్ అథారిటీ జరిమానా విధించింది. వేదాంత తన అనుబంధ సంస్థ హిందుస్థాన్ జింక్‌పై రూ.1.81 కోట్ల జరిమానా విధించినట్లు తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. -
GST Notices: పన్ను శాఖ టార్గెట్‌లో వేల కంపెనీలు.. 30 రోజుల్లో సమాధానం చెప్పాలని అల్టిమేటం
GST Notices: జీఎస్టీ విభాగం ప్రస్తుతం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జీఎస్టీ చెల్లించని కంపెనీలకు నిరంతరం నోటీసులు పంపబడుతున్నాయి. ఇటీవల జీఎస్టీ శాఖ పలు బీమా కంపెనీలకు నోటీసులు పంపింది. -
GST Rule Change: వచ్చే నెలనుంచి మారనన్న జీఎస్టీ రూల్.. వ్యాపారులకు తిప్పలే
GST Rule Change: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో వచ్చే నెల నుంచి లావాదేవీలకు సంబంధించిన నియమాలలో మార్పులు చేయబడ్డాయి. పన్ను చట్టాలను ప్రభావవంతంగా చేయడానికి, సమ్మతిని సులభతరం చేయడానికి, చివరికి పన్ను ఎగవేతను నిరోధించడానికి జీఎస్టీలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా