భారత జట్టు ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యాటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ మూడు టెస్టులు. మూడు వన్డేలలో సౌత్ ఆఫ్రికా జట్టుతో టీం ఇండియా పోటీ పడుతుంది. అయితే ఈ పర్యటనలో టెస్ట్ సిరీస్ కోసం కొంత మంది స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం అవుతున్నారు అని తెలుస్తుంది. అయితే తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, గిల్ గాయపడిన విషయం…