ప్రపంచ సినీ చరిత్రలో ‘అవతార్’ ఒక విజువల్ వండర్. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఆ పండోరా ప్రపంచం, నీలం రంగు మనుషులు, వింత జీవులు ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్తాయి. అయితే, ఈ అద్భుత దృశ్యకావ్యం వెనుక ఒక తెలుగు మహిళ మేధస్సు, కష్టం ఉన్నాయనే విషయం మనందరికీ గర్వకారణం. ఆమే పావనీ రావు బొడ్డపాటి. హాలీవుడ్ టాప్ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ‘వెటా ఎఫ్ఎక్స్’ (Weta FX) లో సీనియర్ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా ఆమె కీలక…